YS Jagan | పులివెందుల చేరుకున్న జగన్కు ఘన స్వాగతం | ACTPnews

YS Jagan  | పులివెందుల చేరుకున్న జగన్కు ఘన స్వాగతం



#YSJaganPulivendulaTour #PulivendulaPrajaDarbar #YSRCP #YSJaganLatest #APPoliticsవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత నియోజకవర్గమైన వైఎస్సార్ జిల్లా పులివెందులకు చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన వైఎస్ జగన్కు హెలిప్యాడ్ వద్ద ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ ప్రజాసందోహం మధ్య ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా భాకరాపురం క్యాంపు కార్యాలయంలో జగన్ ‘ప్రజా దర్బార్’ నిర్వహించి, ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించనున్నారు. అలాగే స్థానిక లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *