బెంగాల్ లోని భీర్‌భూమ్‌లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి | | ACTPnews

బెంగాల్ లోని భీర్‌భూమ్‌లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి


Last Updated:

మృతుల్లో ఎక్కువ మంది ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సహాయ చర్యలపై ఆరా తీశారు.

బెంగాల్ లోని భీర్‌భూమ్‌లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి
బెంగాల్ లోని భీర్‌భూమ్‌లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లోని భీర్‌భూమ్ జిల్లాలోని ఓ హోటల్‌లో భయంకరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకొని 8 మంది చనిపోగా.. 11 మందికి గాయాలయ్యాయి. 22 మందిని రెస్క్యూటీమ్ రక్షించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *