వేదాంతవిద్యా విశ్వగురుగా స్వామి భద్రేశ్‌దాస్.. న్యూఢిల్లీలో ఘన సత్కారం! | | ACTPnews

వేదాంతవిద్యా విశ్వగురుగా స్వామి భద్రేశ్‌దాస్.. న్యూఢిల్లీలో ఘన సత్కారం!


Last Updated:

వేదాంతం, బ్రహ్మసూత్రాలపై మహా భాష్యం.. స్వామి భద్రేశ్‌దాస్‌కు దక్కిన ఈ అరుదైన సత్కారం గురించి ప్రతి భారతీయుడూ తెలుసుకోవాల్సిందే!

వేదాంతవిద్యా విశ్వగురుగా స్వామి భద్రేశ్‌దాస్.. న్యూఢిల్లీలో ఘన సత్కారం!
వేదాంతవిద్యా విశ్వగురుగా స్వామి భద్రేశ్‌దాస్.. న్యూఢిల్లీలో ఘన సత్కారం!

భారతీయ సనాతన ధర్మం, అద్భుతమైన వేదాంత విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో అహర్నిశలు విశేష కృషి చేసిన మహామహోపాధ్యాయ స్వామి భద్రేశ్‌దాస్‌కు దేశ రాజధానిలో అరుదైన గౌరవం దక్కింది. బీఏపీఎస్ (BAPS) సంస్థకు చెందిన ఈ సుప్రసిద్ధ పండితుడు, గొప్ప తత్వవేత్తకు న్యూఢిల్లీలోని సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ వారు ‘వేదాంతవిద్యా-విశ్వగురు’ అనే అత్యున్నత బిరుదును అత్యంత వైభవంగా ప్రదానం చేశారు. 2026 ఆగస్టు 9వ తేదీన న్యూఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ ప్రాంగణం ఈ అంగరంగ వైభవ సత్కార కార్యక్రమానికి వేదికైంది. వేదాంతం, సంస్కృత సాహిత్యం, ప్రాచీన భారతీయ జ్ఞాన సంప్రదాయాల పట్ల ఆయన చేసిన విశేష పరిశోధనలకు అద్భుతమైన గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *