Husharu Pittalu Movie: ‘హుషారు పిట్టలు’ మూవీ ట్రైలర్ రిలీజ్.. ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న హుషారు పిట్టలు సినిమాపై జనాల్లో మాములు హైప్ క్రియేట్ అవలేదు. మరీ ముఖ్యంగా ఆ మధ్య రిలీజైన టీజర్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అయిపోయింది. యూట్యూబ్‌, ఇన్‌స్టా రీల్స్‌లలో ట్రైలర్ మార్మోగిపోయింది.

News18
News18

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న హుషారు పిట్టలు సినిమాపై జనాల్లో మాములు హైప్ క్రియేట్ అవలేదు. మరీ ముఖ్యంగా ఆ మధ్య రిలీజైన టీజర్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అయిపోయింది. యూట్యూబ్‌, ఇన్‌స్టా రీల్స్‌లలో ట్రైలర్ మార్మోగిపోయింది. బిక్షు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అన్షు, వాసవి గణేషన్ జంటగా నటించారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై వెంకట్ యాదవ్ ఈ మూవీను నిర్మించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports