264 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్.. హైదరాబాద్‌కు రాబోతున్న రూ.70,000 కోట్ల ఏఐ డేటా సెంటర్ | HyperVault Secures 264 Acres for Rs 70,000 Crore AI Data center | బిజినెస్ | ACTPnews

264 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్... హైదరాబాద్‌కు రాబోతున్న రూ.70,000 కోట్ల ఏఐ డేటా సెంటర్ (ప్రతీకాత్మక చిత్రం)


Last Updated:

హైదరాబాద్‌లో రూ.70,000 కోట్లతో భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు హైపర్‌వాల్ట్ సిద్ధవుతోంది. వేలాది ఉద్యోగాలు, గ్లోబల్ ఏఐ రంగంలో హైదరాబాద్‌కు కీలక స్థానం లభించనుంది.

264 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్... హైదరాబాద్‌కు రాబోతున్న రూ.70,000 కోట్ల ఏఐ డేటా సెంటర్ (ప్రతీకాత్మక చిత్రం)
264 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్… హైదరాబాద్‌కు రాబోతున్న రూ.70,000 కోట్ల ఏఐ డేటా సెంటర్ (ప్రతీకాత్మక చిత్రం)

హైదరాబాద్‌లో భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్ ఏకంగా రూ.70,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్‌తో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండటంతో పాటు, హైదరాబాద్‌కు గ్లోబల్ ఏఐ రంగంలో మరింత కీలక స్థానం దక్కనుంది. పీటీఐ కథనం ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్ హైదరాబాద్‌లో 264 ఎకరాల భూమిని దక్కించుకున్నట్లు శనివారం ప్రకటించింది. ఇక్కడ భారీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం హైపర్‌వాల్ట్, దాని భాగస్వాములు కలిసి రూ.70,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports