Bigg Boss Season 10 Telugu: “ఒకడేమో ఆటో.. ఇంకొకడేమో ర్యాపిడో.. ఇదేం చెత్తరా బాబు!”.. కంటెస్టెంట్ల ఎంట్రీలపై ట్రోలింగ్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

Bigg Boss Season 10 telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్ల వింత ఎంట్రీలు, జాన్సీ కన్నీళ్లపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. హేమంత్ ర్యాపిడో బైక్‌పై, రోహిత్ ఆటోలో రావడంపై ‘‘ఇదేం చెత్తరా బాబు.. స్టాండర్డ్స్ పూర్తిగా పడిపోయాయి’’ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

News18
News18

Bigg Boss Season 10 Telugu: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మొదలైందో లేదో.. అప్పుడే హౌస్ బయట ట్రోలింగ్ ఒక రేంజ్‌లో ఊపందుకుంది. సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ కార్లలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ ఈసారి కంటెస్టెంట్లు చేసిన చిత్ర విచిత్రమైన పనులు, వింత ఎంట్రీలు చూసి నెటిజన్ల మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు తెగ పేలుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports