Last Updated:
హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా ప్రముఖ హెల్త్ అండ్ వెల్నెస్ సంస్థ కలర్స్ హెల్త్‌కేర్ హైదరాబాద్‌లోని కొంపల్లిలో తన నూతన ‘కలర్స్ 2.0’ (Kolors 2.0) వెల్నెస్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది.
ప్రముఖ హెల్త్ అండ్ వెల్నెస్ సంస్థ కలర్స్ హెల్త్‌కేర్ హైదరాబాద్‌లోని కొంపల్లిలో తన నూతన ‘కలర్స్ 2.0’ (Kolors 2.0) వెల్నెస్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది. హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.














