Teacher Brutally Slaps: క్లాస్‌లో స్టూడెంట్ చెంప పగలగొట్టిన టీచర్.. 38సెకన్లలో 17 సార్లు చెళ్లు చెళ్లు.. | ట్రెండింగ్ | ACTPnews

Teacher Brutally Slaps


Last Updated:

Viral Video: అత్యంత గౌరవప్రదమైన ఉపాధ్యాయవృత్తి క్రూరంగా మారుతోందనే విమర్శలు పెరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. క్లాసు రూమ్‌లో అందరూ స్టూడెంట్స్‌తో కలిసి చదువుకుంటున్న విద్యార్థి చెంప పగలగొట్టాడు.

Teacher Brutally Slaps
Teacher Brutally Slaps

Viral Video: అత్యంత గౌరవప్రదమైన ఉపాధ్యాయవృత్తి క్రూరంగా మారుతోందనే విమర్శలు పెరిగాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ వైజాగ్‌లో ఓ బాలుడ్ని టీచర్ క్లాస్‌లో కాస్త బెదిరించినందుకే ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది జరిగి వారం రోజులు గడవక ముందే ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. క్లాసు రూమ్‌లో అందరూ స్టూడెంట్స్‌తో కలిసి చదువుకుంటున్న విద్యార్థి చెంప పగలగొట్టాడు. హస్తినాపూర్‌లోని ఓ స్కూల్‌లో టీచర్ దాష్టీక ప్రవర్తన సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports