Last Updated:
ప్రతివారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఈ వీకెండ్ కూడా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పలు ఆసక్తికరమైన కంటెంట్ డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
ప్రతివారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఈ వీకెండ్ కూడా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పలు ఆసక్తికరమైన కంటెంట్ డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన సినిమాలతో పాటు కొత్త వెబ్ సిరీస్‌లను ఇంట్లోనే కూర్చొని చూసేందుకు ఓటీటీ లవర్స్‌కు ఈ వారం మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సోనీలివ్, ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, ఆహా, నెట్‌ఫ్లిక్స్ సహా పలు ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త కంటెంట్ స్ట్రీమింగ్ అవుతోంది.














