Balakrishna: బాలయ్య–కొరటాల సినిమాలో మరో క్రేజీ హీరో..? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘NBK112’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్యను కొరటాల శివ తొలిసారి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

News18
News18

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘NBK112’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్యను కొరటాల శివ తొలిసారి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలకు చిత్రబృందం కూడా క్లారిటీ ఇచ్చింది. సినిమా ముందుకు సాగుతోందని స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports