రవితేజ తమ్ముడు రఘు రాజు కొడుకు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మారెమ్మ’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. పక్కా మాస్ విలేజ్ రూరల్ బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మారెమ్మ తల్లి ప్రతిరూపంగా భావించే పవిత్రమైన ఒక దున్నపోతు చుట్టూ ఈ సినిమా కథ సాగుతున్నట్లు తెలుస్తుంది. దైవంగా కొలిచే మారెమ్మ అనుకోకుండా కనిపించకుండా పోతుంది. అసలు మారెమ్మ ఎక్కడికి వెళ్ళింది? అనే క్యూరియాసిటితో ట్రైలర్‌ను కట్ చేశారు. మంచాల నాగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కాబోతుంది.
Source link
Maremma Movie: గూస్బంప్స్ తెప్పిస్తున్న 'మారెమ్మ' ట్రైలర్.. రవితేజ తమ్ముడి కొడుకు ఇరగ్గొట్టేశాడుగా! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Donald Trump: హార్ముజ్ జలసంధికి నా పేరు పెట్టండి.. సంచలన ప్రతిపాదన చేసిన డొనాల్డ్ ట్రంప్ | | ACTPnews
-

Lucky Baskhar 2: ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్.. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర దుమారమే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Uber Layoffs: వామ్మో మళ్లీ ఉద్యోగాలు ఊడిపోతున్నాయిరో బాబోయ్.. ఉబర్‌లో వేలాది మంది ఎంప్లాయిస్ తొలగింపు | | ACTPnews
-

ACB Raids: తిరుమల డిప్యూటీ ఈవో ఇంట్లో భారీగా బంగారం, వెండి గుర్తింపు.. ఇప్పటివరకు ఎంతంటే..? | | ACTPnews
-

Susmitha Konidela: సుస్మిత కొణిదెల నిర్మాణంలో ‘జగమే సంగీతం’.. కథలో డెప్త్ ఇదే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






