ఈ భూమ్మీద ఒక జీవి బతకాలంటే మరో జీవి చావాల్సిందే అంటూ రంగంలోకి దిగాడు హీరో మాధవ్. మంచాల నాగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మారెమ్మ’ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తుండగా.. దీపా బాలు హీరోయిన్ గా నటిస్తోంది. మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి నిర్మిచిన ఈ సినిమా సెప్టెంబరు 10న (Maremma Movie Release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. గ్రామ దేవత మారెమ్మ ఇతివృత్తంగా అచ్చ తెలంగాణ పల్లె కథతో ఈ సినిమా రూపొందించారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
Source link
మారెమ్మ ట్రైలర్ రిలీజ్.. పల్లెటూరి కథ ప్లానింగే వేరేలా ఉంది గురూ..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

TTD News: టీటీడీలో పెను ప్రకంపనలు.. డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ మెరుపు దాడులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌తో పాటే నా ప్రయాణం.. కానీ, అంతలోనే! యాంకర్ రష్మీ కంటతడి | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Raj Tarun: రాజ్ తరుణ్ కొత్త సినిమా టార్టాయిస్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Kagitham Padavalu Movie: థియేటర్లలోకి వచ్చేస్తున్న బ్యూటిపుల్ లవ్ స్టోరీ ‘కాగితం పడవలు’ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







