Tirupati Trains: హైదరాబాద్ నుంచి ట్రైన్‌లో తిరుమల వెళ్లే వారికి భారీ గుడ్ న్యూస్.. ఇక టికెట్ టెన్షన్ అక్కర్లేదు! | | ACTPnews

Tirupati Trains: హైదరాబాద్ నుంచి ట్రైన్‌లో తిరుమల వెళ్లే వారికి భారీ గుడ్ న్యూస్.. ఇక టికెట్ టెన్షన్ అక్కర్లేదు! |


ఈ రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు కీలక రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు మార్గమధ్యలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత అక్కడి నుంచి తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు మీదుగా ప్రయాణించి రేణిగుంట జంక్షన్ స్టేషన్‌లో కూడా ఆగుతాయి. ఈ ప్రధాన స్టేషన్ల పరిధిలోని ప్రయాణికులు కూడా ఈ అదనపు సర్వీసులను వినియోగించుకుని తిరుమల యాత్రను సులభతరం చేసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed