Telangana Congress Crisis: సురేఖ సారీ చెప్పి క్యాబినెట్‌లో కొనసాగుతారా.. హైకమాండ్ నో చెప్పి తప్పిస్తుందా..! క్లైమాక్స్ ఏంటీ..? | తెలంగాణ వార్తలు | ACTPnews

Telangana Congress Crisis


Last Updated:

Telangana Congress Crisis: అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది..? తెలంగాణ కాంగ్రెస్ నేతల పంచాయితీ ఎంత వరకు వచ్చింది..? పార్టీ హైకమాండ్ కొండా సురేఖపై సొంత నిర్ణయం తీసుకుంటుందా లేక క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన సిఫార్సు ప్రకారం వేటు వేస్తుందా..? ఇప్పుడిదే హస్తినాలో మకాం వేసిన నేతలను..ఇటు స్టేట్‌లో ఉన్న నాయకులకు అర్దం కావడం లేదు.

Telangana Congress Crisis
Telangana Congress Crisis

Telangana Congress Crisis: అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది..? తెలంగాణ కాంగ్రెస్ నేతల పంచాయితీ ఎంత వరకు వచ్చింది..? పార్టీ హైకమాండ్ కొండా సురేఖపై సొంత నిర్ణయం తీసుకుంటుందా లేక క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన సిఫార్సు ప్రకారం వేటు వేస్తుందా..? ఇప్పుడిదే హస్తినాలో మకాం వేసిన నేతలను..ఇటు స్టేట్‌లో ఉన్న నాయకులకు అర్దం కావడం లేదు. అయితే టీపీసీసీ చీఫ్ కూడా కొండాసురేఖ వేటు అంశంపై క్లారిటీ ఇవ్వకపోవడం చూస్తుంటే క్షమాపణ చెప్పి క్యాబినెట్‌లో కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports