France Hindu Temple: ఫ్రాన్స్‌లో చారిత్రక ఘట్టం.. పారిస్‌లో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మహంత్ స్వామి మహారాజ్! | | ACTPnews

France Hindu Temple: ఫ్రాన్స్‌లో చారిత్రక ఘట్టం.. పారిస్‌లో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మహంత్ స్వామి మహారాజ్! |

[ad_1]

ఆదివారం ఉదయం 6:45 గంటల నుంచి 9 గంటల వరకు మహాపుజ, వేద పఠనాల మధ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మహంత్ స్వామి మహారాజ్ తొలి హారతి ఇచ్చి దేవతామూర్తులకు ప్రాణం పోశారు. శ్రీ అక్షర-పురుషోత్తం మహారాజ్ (భగవాన్ శ్రీ స్వామినారాయణ్, గుణతీతానంద్ స్వామి), శ్రీ రాధాకృష్ణులు, శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి, పార్వతీ పరమేశ్వరులు, గణేశుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామితో పాటు శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి విగ్రహాలను వేద ఆచారాలకు అనుగుణంగా ప్రతిష్టించారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports