హైదరాబాద్లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు నారాయణగూడ పీఎస్కు తరలించి విచారిస్తున్నారు. అరెస్ట్ వార్త తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు భారీగా అక్కడికి చేరుకుంటుండటంతో పోలీసులు స్టేషన్ చుట్టూ భారీగా బలగాలను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. నారాయణగూడ పీఎస్ పరిసర ప్రాంతాల్లో ఎవరినీ అనుమతించకుండా ఆంక్షలు విధించారు. విచారణ అనంతరం తాతా మధును నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Source link
High tension prevailed at Narayanguda Police Station | నారాయణగూడ పీఎస్ వద్ద టెన్షన్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Irumudi Controversy: ఇరుముడి మూవీపై మరో వివాదం.. రవితేజ క్షమాపణ చెప్పాల్సిందే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Tirupati Trains: విశాఖవాసులకు గుడ్ న్యూస్… తిరుపతికి 22 ప్రత్యేక రైళ్లు… విజయవాడ మీదుగా జర్నీ | | ACTPnews
-

Tollywood Actress: అలాంటి వీడియోలతో అడ్డంగా బుక్.. నోరా ఫతేహిపై రూ. 3 కోట్ల పరువు నష్టం దావా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Mandaadi Pre Release Event: ఘనంగా మండాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై హైప్ పెంచేసిన చిత్ర యూనిట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







