Bigg Boss: వామ్మో, ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ సంపాదన నెలకి 30 లక్షలా? ఎలాగో తెలిస్తే షాకవుతారు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

బిగ్ బాస్ తెలుగుతో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ హిందీ 20వ సీజన్ ప్రారంభం నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. తాజాగా ఈ షోలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

News18
News18

భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ప్రస్తుతం పలు భాషల్లో రన్ అవుతోంది. బిగ్ బాస్ తెలుగుతో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ హిందీ 20వ సీజన్ ప్రారంభం నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. తాజాగా ఈ షోలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రముఖ ఈ-స్పోర్ట్స్ ప్లేయర్, పాపులర్ యూట్యూబర్ తన్మయ్ సింగ్ (Tanmay Singh) తన నెలవారీ ఆదాయ వివరాలను వెల్లడించి హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో పాటు ప్రేక్షకులను సైతం విస్మయానికి గురిచేశాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed