Last Updated:
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక కొత్త ట్రెండ్ హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మన తెలుగు స్టార్ హీరోల వింటేజ్ లుక్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక కొత్త ట్రెండ్ హల్చల్ చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అందుబాటులోకి వచ్చాక నెటిజన్ల క్రియేటివిటీకి హద్దులు లేకుండా పోయాయి. ఊహలకు ప్రాణం పోస్తూ ఏఐతో సృష్టిస్తున్న అద్భుతాలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో ‘80S వింటేజ్ స్టైల్’ (80s Vintage Style) ట్రెండ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర హీరోలను 1980ల నాటి కాలేజ్ కుర్రాళ్లుగా మారుస్తూ ఓ నెటిజన్ క్రియేట్ చేసిన ఏఐ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.














