ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇడుపు కాయితం’. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ హీరోయిన్గా నటిస్తుంది. వంశి రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బన్నీ వాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అభినవ్, శివ జ్యోతి, సుజాత వంటి క్రేజీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలత సాంగ్‌ను రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం చాలా బ్యూటిపుల్‌గా ఉంది. నాగదుర్గ, ప్రియదర్శి స్టెప్పులు భలే ఉన్నాయి.
Source link
Idupu Kayitham Movie: 'ఇడుపు కాయితం' సినిమా నుంచి శ్రీలత సాంగ్ రిలీజ్..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

BRICS Summit 2026: ఢిల్లీలో అడుగు పెట్టిన రష్యా అధ్యక్షుడు.. నేడు మోదీ-పుతిన్ కీలక భేటీ.. ప్రపంచం చూపు బ్రిక్స్ వైపే! | | ACTPnews
-

Irumudi Success Celebrations: ఒక నటుడిగా నా కడుపు నిండిపోయింది.. రవితేజ ఎమోషనల్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి వెళ్తున్నారా.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. పార్కింగ్ ఎక్కడంటే..! Khairatabad Ganesh Traffic Restrictions. | | ACTPnews
-








