Last Updated:
బేబీ బంప్‌తో కనిపించి సడెన్ షాకిచ్చింది రష్మిక మందన్న. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ రీల్ అండ్ రియల్ లైఫ్ కపుల్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’ (Ranabaali). ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల తర్వాత మూడోసారి వీరు కలిసి నటిస్తున్న సినిమా ఇది. ముఖ్యంగా, వీరిద్దరి వివాహం జరిగిన తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి వస్తున్న తొలి చిత్రం కావడంతో.. ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్‌పై ఆకాశాన్నంటే అంచనాలు నెలకొన్నాయి.














