Mahesh Babu: వారణాసిపై లేటెస్ట్ అప్‌డేట్.. ఆలస్యం వద్దు, ఇక ఫ్యాన్స్ రెడీ అయిపోండి!! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న బిగ్గెస్ట్ మూవీ వారణాసి. తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కీలక విషయం బయటకొచ్చింది.

News18
News18

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి గ్లోబల్ హిట్స్ తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘వారణాసి’. పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం యావత్ దేశవ్యాప్తంగా సినీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed