Mandadi Movie: బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ‘మండాడి’ మూవీ.. సుహాస్ సినిమా రికార్డులు తిరగరాస్తుందిగా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూరి హీరోగా నటించిన ‘మండాడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సుహాస్ విలన్‌గా నటించడం మరో ప్రత్యేకత.

News18
News18

కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూరి హీరోగా నటించిన ‘మండాడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సుహాస్ విలన్‌గా నటించడం మరో ప్రత్యేకత. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి వసూళ్లు అందుకుంటూ వస్తోంది. ముఖ్యంగా వీకెండ్‌లో కలెక్షన్లు భారీగా పెరగడంతో సినిమా బాక్సాఫీస్ రన్ మరింత బలపడింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed