IRCTC Andaman Tour: అండమాన్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో 7 రోజుల టూర్… ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ డీటైల్స్ ఇవే | | ACTPnews

IRCTC Andaman tour package from Hyderabad, Andaman tour package 2026, Hyderabad to Andaman flight package, IRCTC tourism latest package, Andaman trip cost from Hyderabad, 7 days Andaman tour package, హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్, అండమాన్ ట్రిప్ ఎంత ఖర్చు, ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీ, అండమాన్ టూర్ బుకింగ్ వివరాలు, పోర్ట్ బ్లెయిర్ హ్యావ్‌లాక్ ప్రయాణం, అండమాన్ వెళ్లేందుకు బెస్ట్ టైమ్, అండమాన్ పర్యటన ప్యాకేజీ ధర

మొత్తంగా చూస్తే, హైదరాబాద్ నుంచి అండమాన్‌లోని ప్రముఖ ప్రదేశాలను ఒకే టూర్‌లో చూసేందుకు ఈ 6 రాత్రులు, 7 రోజుల ప్యాకేజీ అవకాశం కల్పిస్తోంది. విమాన ప్రయాణం, హోటల్ వసతి, కొన్ని భోజనాలు, స్థానిక సైట్‌సీయింగ్, ఫెర్రీ ప్రయాణం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. అయితే లంచ్, వ్యక్తిగత ఖర్చులు, కొన్ని ఎంట్రీ టికెట్లు వంటి అదనపు ఖర్చులు ప్యాకేజీకి బయట ఉంటాయని ప్రయాణికులు ముందుగానే గుర్తుంచుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్: 9281495845, 9281495843, విజయవాడ: 9281495848, 7670900482, 7670900698, 7670900675, తిరుపతి: 9281030785, 9281030773, 9281030772, విశాఖపట్నం: 9281495837, 9281495847 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లో వివరాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed