బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ఎన్నో స్పూఫ్ కామెడీలు చూశాం. కానీ తనలోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసే క్రేజీ అవకాశం ఆయన తలుపు తట్టింది. న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’లో సంపూ ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.#SampoorneshBabu #nani #tollywood
Source link
Sampoornesh Babu | మూగబోయిన నా గొంతుకు ఒక రూపాన్నిచ్చారు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

India vs Japan: ఉత్కంఠ పోరులో జపాన్‌పై భారత్ విజయం.. 2 పరుగుల తేడాతో గట్టెక్కిన టీమిండియా! | క్రీడా వార్తలు | ACTPnews
-

సకల తాపాలను హరించే చంద్రప్రభ వాహనం.. ఈ దర్శనంతో మీ కష్టాలన్నీ దూరం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-

Chiranjeevi: శివశంకర వరప్రసాద్ పేరు మారి నేటికి 48 ఏళ్లు.. మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఇదే | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

US Mid Term elections 2026: అమెరికా ఎన్నికల్లో హనుమంతుడు.. 90 అడుగుల విగ్రహం చుట్టూ వివాదం! | | ACTPnews







