[ad_1]
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎస్ఎన్సియు (SNCU) వార్డులో అగ్నిప్రమాదం సంభవించి నవజాత శిశువులు మృతి చెందిన ఘటన స్థలాన్ని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కె. కవిత పరిశీలించారు. ఐదుగురు పసికందుల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని విమర్శించిన కవిత, మృతి చెందిన శిశువుల కుటుంబాలకు వెంటనే రూ. 50 లక్షల నష్టపరిహారం (ఎక్స్గ్రేషియా) చెల్లించాలని డిమాండ్ చేశారు.#KKavitha #AdilabadRIMS #TelanganaNews
[ad_2]
Source link
K Kavitha Visits Adilabad RIMS! ఆదిలాబాద్ రిమ్స్ ఘటన.. పరామర్శించిన కవిత | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











