CP Sajjanar on Hyderabad Ganesh Immersion | 25న గణేశ్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు! | | ACTPnews

CP Sajjanar on Hyderabad Ganesh Immersion


Last Updated: Sep 23, 2026, 19:23 IST

సెప్టెంబర్ 25న జరగనున్న వినాయక నిమజ్జనం వేడుకల బందోబస్తుపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్లో 20,000 మంది, జిల్లాల్లో 8,400 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఈసారి నిమజ్జన పర్యవేక్షణకు ఏఐ టెక్నాలజీ (AI) ఉపయోగిస్తున్నామన్నారు. నిమజ్జనం వేళ డీజేలు వాడినా, సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు ప్రచారం చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఖైరతాబాద్, బాలాపూర్ శోభాయాత్రకు ప్రత్యేక భద్రత కల్పించినట్లు తెలిపారు.
#GaneshVisarjan #HyderabadTraffic #CPSajjanar



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports