Festival Trains: పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్… ఈ రూట్‌లో మరిన్ని దసరా, దీపావళి రైళ్లు | | ACTPnews

Vijayawada railway special trains, Dussehra special trains 2026, Diwali special trains Andhra Pradesh, Telangana festival special trains, Charlapalli Nagercoil special train, Charlapalli Srikakulam Road train, విజయవాడ రైల్వే ప్రత్యేక రైళ్లు, దసరా స్పెషల్ ట్రైన్లు, దీపావళి రైలు సర్వీసులు, పండుగల సమయంలో అదనపు రైళ్లు, చర్లపల్లి నుంచి నాగర్‌కోయిల్ రైలు, చర్లపల్లి శ్రీకాకుళం రోడ్ రైలు

07035/07036 నంబర్లతో నడిచే చర్లపల్లి-నాగర్‌కోయిల్-చర్లపల్లి ప్రత్యేక రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సుళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, వృద్ధాచలం, తిరుచ్చిరాపల్లి, దిండిగల్, మదురై, విరుదునగర్, సాత్తూర్, కోవిల్‌పట్టి, తిరునెల్వేలి, వల్లియూర్, నాగర్‌కోయిల్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 3 ఏసీ టూ-టైర్ కోచ్‌లు, 5 ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు, 10 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed