Balapur Laddu Auction 2026: రూ 39 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ప్రసాదం.. వేలంలో దక్కించుకున్న సామా ప్రణీత్ రెడ్డి | తెలంగాణ వార్తలు | ACTPnews

Balapur Ganesh Laddu Auction 2026

Last Updated:

Balapur Ganesh Laddu Auction 2026: మూడు దశాబ్ధాలకుపైగా చరిత్ర కలిగిన బాలాపూర్ గణేష్ లడ్డూ ప్రసాదం ఈసారి కూడా రికార్డ్ ధర పలికింది. లడ్డూ వేలంలో సామా ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షల రూపాయలకు లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది లడ్డూ వేలంలో రూ.35 లక్షలు పలకగా ఈసారి మూడు లక్షలు అదనంగా పెరిగింది.

ఈసారి 39 లక్షలు

బాలాపూర్ లడ్డూ వేలానికి దేశ వ్యాప్తంగా ఓ హిస్టరీ ఉంది. 32 సంవత్సరాల క్రితం మొదలైన ఈ లడ్డూ ప్రసాదం వేలం ఇప్పటికి రికార్డు స్థాయిలో ధర పలుకుతూ వస్తోంది. తొలివేలంలో 1994లో రూ.450 వేలంలో కొలను మోహన్‌రెడ్డి లడ్డూ దక్కించుకున్నారు. ఏటా లడ్డూ ధర ఊహించని విధంగా పెరుగుతూ రాగా.. 2025లో దశరథ్‌గౌడ్‌ రూ.35లక్షలకు దక్కించుకున్నారు. క్షణాల్లో పూర్తయ్యే లడ్డూ వేలం కోసం ఈసారి ప్రముఖులు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది రికార్డు ధరను ఈ ఏడాది వేలం బద్దలు కొడుతుందా అనే సందేహాలు ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక గడిచిన 32 ఏళ్లలో బాలాపూర్ లడ్డూ వేలం ధర ఎలా పెరుగుతూ వచ్చింది.ఈసారి అంటే 2026లో 39 లక్షలు పలికింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed