Puri Jagannath: పూరి జగన్నాథ్ సినిమాలో సీనియర్ నటి జరీనా వహబ్.. గ్లింప్స్ చూస్తే గూస్‌బంప్సే! | | ACTPnews

Puri Jagannath: పూరి జగన్నాథ్ సినిమాలో సీనియర్ నటి జరీనా వహబ్.. గ్లింప్స్ చూస్తే గూస్‌బంప్సే!


Last Updated: Sep 28, 2026, 23:02 IST

పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. తాజాగా సీనియర్ నటి జరీనా వహబ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆకలి, పేదరికం నేపథ్యంలో ఆమె చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో టబు, దునియా విజయ్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports