The Paradise Movie Records: నైజాం రికార్డులు తిరగరాస్తున్న నాని.. వామ్మో ఒక్క తెలంగాణలోనే ‘ది ప్యారడైజ్’కు ఇన్ని కోట్లు వచ్చాయా? | | ACTPnews

ఈ సినిమా కథ విషయానికొస్తే.. హైదరాబాద్ జాగీర్‌లో ‘ప్యారడైజ్’ అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తం శికంజి మాలిక్ అనే సంపన్న వర్గానికి చెందిన వ్యక్తి ఆధీనంలో ఉంటుంది. దాదాపు 200 ఏళ్లుగా మాలిక్ వంశీయుల ఆధిపత్యం కొనసాగుతుంటుంది. అధికారం, అహంకారం, ఆధిపత్యం.. ఇవే ఆ కుటుంబానికి ప్రతీకలుగా కనిపిస్తాయి. ఇదే ప్రాంతంలో ‘సవారీ’ అనే అణగారిన జాతికి చెందిన ప్రజలు నివసిస్తుంటారు. వారి తరఫున హక్కులు, గుర్తింపు కోసం పోరాడే మహిళ సమ్మక్క. శికంజి మాలిక్ ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ తన జాతికి ప్రత్యేక గుర్తింపు రావాలని ఆమె పోరాటం చేస్తుంటుంది. అయితే సవారీ జాతిపై ప్రభుత్వం కూడా తీవ్ర ఆంక్షలు విధిస్తుంది. వాళ్లని దేశద్రోహులుగా పరిగణించే పరిస్థితులు ఏర్పడతాయి. సమ్మక్క కొడుకే జడల్. చిన్నతనం నుంచే తల్లిపై ఒక రకమైన ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాడు. తన తల్లి నమ్మే సిద్ధాంతాలు, తన జాతి కోసం ఆమె చేస్తున్న పోరాటం.. ఇవేవీ జడల్‌కు నచ్చవు. తన తల్లి కలలు కనే జాతి గుర్తింపుకు అతడు పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో పెరుగుతాడు. అయితే పరిస్థితులు మారేకొద్దీ జడల్ జీవితంలో కీలకమైన మలుపు వస్తుంది. తన తల్లి మీద ఉన్న ద్వేషం వెనుక అసలు కారణం ఏంటి? సవారీ జాతి కోసం చివరకు జడల్ ఏం చేశాడు? అతడు తీసుకున్న నిర్ణయం మంచికోసమా.. చెడుకోసమా? ప్రభుత్వం వారిని ఎందుకు దేశద్రోహులుగా చూస్తుంది? అసలు జడల్ ప్రయాణం ఎక్కడికి దారితీసింది? అనేదే ‘ది ప్యారడైజ్’ కథ.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed