రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్ 2’. బ్లాక్‌బస్టర్ ‘జైలర్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘బిందాస్..’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో నోరా ఫతేహి తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. అదిరిపోయే బీట్స్, నోరా ఫతేహి హుషారైన స్టెప్పులతో ‘బిందాస్..’ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
Source link
నోరా ఫతేహి మాస్ స్టెప్పులు.. ‘జైలర్ 2’ బిందాస్ సాంగ్ రిలీజ్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











