Last Updated:
కోల్కతా మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203, కేఎల్ రాహుల్ 30 బంతుల్లో 60తో మెరిపించాడు, టాప్ ఆర్డర్ అందరూ వేగంగా రాణించారు
కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేశారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 30 బంతుల్లో 60 (5 ఫోర్లు, 4 సిక్సులు) పరుగులు బాది ఢిల్లీకి మంచి ఆరంభాన్ని అందించాడు. మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ (22), సాహిల్ పరీక్ (24), అక్షర్ పటేల్ (39), డేవిడ్ మిల్లర్ (28).. ఇలా టాప్ ఆర్డర్ ప్లేయర్లంతా వేగంగా పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోర్ సాధించింది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













