40 ఏళ్ల క్రితం జరిగిన ఓ భయంకరమైన హత్య కేసు అనూహ్యంగా వెలుగులోకి వస్తే ఎలా ఉంటుంది? తవ్వకాల్లో బయటపడిన ఒక మహిళ అస్థిపంజరం వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టడానికి ఎస్ఐ వివేక్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఈ దర్యాప్తు క్రమంలో, కేసు 1980ల నాటి ఓ సినిమా షూటింగ్తో ముడిపడి ఉన్నట్టు వివేక్కు తెలుస్తుంది. అసలు ఆ యువతి ఎవరు? ఆమెను అంత దారుణంగా ఎవరు, ఎందుకు హత్య చేశారు? ఈ మిస్టరీని ఛేదించే క్రమంలో ఎస్ఐ వివేక్కు ఎదురైన సీటు చివర కూర్చోబెట్టే ట్విస్టులే ‘రేఖాచిత్రం’ సినిమా కథ!
Source link
Best Telugu Murder Mystery : 40 ఏళ్ల క్రితం నాటి మర్డర్ మిస్టరీ! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Elephant attack: తిరుచానూరులో ఏనుగు హల్చల్.. మావటిపై దాడి.. పరిస్థితి విషమం.. అసలేం జరిగిందంటే..! elephant-attack-in-tiruchanur. | | ACTPnews
-

తొలి అణుబాంబుకు చేరువలో ఇరాన్? ఒప్పందం రద్దు దిశగా టెహ్రాన్.. పశ్చిమ దేశాల్లో తీవ్ర ఆందోళన! | | ACTPnews
-

కష్టకాలంలో భారత్కు రష్యా అండగా నిలిచింది.. ఆ బంధాన్ని మరువలేం: విదేశాంగ మంత్రి జైశంకర్! | | ACTPnews
-

Samantha: మహిళల సమస్యలపై సమంత సంచలన పోస్ట్.. సమాజాన్ని ప్రశ్నించేలా మెసేజ్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన.. 85 పతకాలతో నాలుగో స్థానం.. భారత అథ్లెట్లకు ప్రధాని మోదీ ప్రశంసలు! | | ACTPnews






