Ministers Travel In Metro : మెట్రో – ఆర్టీసీ కామన్ పాస్తో మంత్రుల ప్రయాణం! | ACTPnews

Ministers Travel In Metro : మెట్రో - ఆర్టీసీ కామన్ పాస్‌తో మంత్రుల ప్రయాణం!



హైదరాబాద్లో మెట్రో రైల్–టీజీఎస్ఆర్టీసీ కామన్ పాస్ సౌలభ్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కామన్ పాస్తో మెట్రో, ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బేగంపేట్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించిన మంత్రులు, అక్కడి నుంచి అదే కామన్ పాస్ను ఉపయోగించి డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం వరకు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. ఈ సందర్భంగా మెట్రో స్టేషన్లలో ప్రయాణికులతో మాట్లాడి ప్రజా రవాణాపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *