సింగరేణి యాజమాన్యానికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గట్టి హెచ్చరిక జారీ చేశారు! “మూడు నెలల క్రితం మేము ఒత్తిడి చేస్తేనే సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టారు. అప్లై చేసుకున్న వారిని అన్ ఫిట్ చేసి, వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. సింగరేణి యాజమాన్యం చర్చలకు రావడం వల్లే రెండు నెలల సమయం ఇస్తున్నాం. మెడికల్ బోర్డులో 80 శాతానికి పైగా అన్ ఫిట్ చేయాలి, లేదంటే సింగరేణి భవన్ గేటు ముందే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. కార్మికుల సమస్యలు తీరేవరకు TRS, HMS పోరాటం చేస్తాయి” అని స్పష్టం చేశారు.
Source link
Kalvakuntla Kavitha Warning : యాజమాన్యానికి రెండు నెలల సమయం ఇస్తాం.! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

TTD News: మాట రాదు.. చెవి వినిపించదు.. విద్యార్థులతో ఈ పాచి పనులేంటి? టీటీడీ ఐటీఐలో సిబ్బంది పైశాచికత్వం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ‘పూజా మేరి జాన్’ మూవీ రివ్యూ.. ఓటీటీలో రిలీజైన ఈ థ్రిల్లర్ డ్రామా ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Supreme Court: నేరం చేస్తే చస్తామనే భయం నేరగాళ్లలో పుట్టాలి.. కాగితాలకే పరిమితమైతే లాభం లేదు: సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం! | | ACTPnews
-








