INDIA Alliance Protest Day 3: మూడోరోజు మొదలైన నిరసనలు..రాజ్ఘాట్కు రాహుల్, ఖర్గే! | ACTPnews

INDIA Alliance Protest Day 3: మూడోరోజు మొదలైన నిరసనలు..రాజ్‌ఘాట్‌కు రాహుల్, ఖర్గే!



ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై కాంగ్రెస్ నేతృత్వంలోని INDIA కూటమి నిరసనలు మూడో రోజుకు చేరాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. తొలి రోజు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్, రెండో రోజు జంతర్ మంతర్ వద్ద నిరసనల తర్వాత గురువారం మరోసారి INDIA కూటమి నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు రాజ్ఘాట్ వైపు బయలుదేరారు. ఢిల్లీలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. గత రెండు రోజుల నిరసనల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.#INDIAAlliance #RahulGandhi #ElectionCommission



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports