Ponnam Prabhakar : కోట్ల మంది ఓట్ల తొలగింపునకు బీజేపీ కుట్ర! | ACTPnews

Ponnam Prabhakar : కోట్ల మంది ఓట్ల తొలగింపునకు బీజేపీ కుట్ర!



దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కోట్ల మంది అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు బీజేపీ నాయకత్వం వహిస్తోందని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సహకరిస్తున్నారని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports