IRCTC Tour: ఒకే టూర్‌లో షిర్డీ, త్రయంబకేశ్వర్, సప్తశృంగి దర్శనం… హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ | | ACTPnews

IRCTC Maharashtra tour package 2026, Hyderabad to Maharashtra tour package, IRCTC Shirdi tour package price, Maharashtra pilgrimage tour from Hyderabad, IRCTC flight tour packages October 2026, Ajanta Ellora caves tour package, ఐఆర్‌సీటీసీ మహారాష్ట్ర టూర్ ప్యాకేజీ ధరలు, హైదరాబాద్ నుంచి షిర్డీ యాత్ర వివరాలు, ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్రాల టూర్ బుకింగ్, మహారాష్ట్ర దర్శనీయ స్థలాల పూర్తి వివరాలు, అక్టోబర్ 2026 విమాన టూర్ ప్యాకేజీలు, అజంతా ఎల్లోరా గుహల పర్యాటక సమాచారం, ఐఆర్‌సీటీసీ టూర్‌లో భోజనం వసతి సదుపాయాలు

[ad_1]

హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ ఓ మంచి అవకాశం తీసుకొచ్చింది. ఆరు రోజుల పాటు సాగే మహారాష్ట్ర మెగా హెరిటేజ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. విమాన ప్రయాణంతో పాటు హోటల్ వసతి, భోజనం, స్థానికంగా తిరిగేందుకు రవాణా సదుపాయాలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి. ఈ టూర్ అక్టోబర్ 30, 2026న హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది. భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఈ ప్యాకేజీని అందిస్తోంది. దీని పేరు మహారాష్ట్ర మెగా హెరిటేజ్ టూర్ ప్యాకేజీ. ఆరు రోజుల్లో సంభాజీనగర్ (ఔరంగాబాద్), అజంతా, ఎల్లోరా గుహలు, ఘృష్ణేశ్వర్ ఆలయం, శని శింగణాపూర్, షిర్డీ సాయిబాబా ఆలయం, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, సప్తశృంగి మాత ఆలయం, నాసిక్‌లోని పంచవటి వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేలా దీన్ని రూపొందించారు. (ప్రతీకాత్మక చిత్రం)

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports