Rtd MPDO Murder: అసైన్డ్ భూముల వివాదంతోనే రిటైర్డ్ ఎంపిడిఓ దారుణ హత్య..

Rtd MPDO Murder: జనగామలో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఎంపిడిఓ హత్య కేసు మిస్టరీ వీడింది. స్థానికంగా అసైన్డ్ భూముల కొనుగోలు,అమ్మకాలకు అడ్డు తగులుతున్నాడనే కోపంతోనే వృద్ధుడిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. 

Source link