తెలంగాణ గర్వకారణాలైన కొత్త సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం మరియు అమరజ్యోతి భవనాల పట్ల ప్రస్తుత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఈ కట్టడాలకు మూడేళ్లుగా మెయింటైనన్స్ నిధులు కేటాయించకుండా కావాలనే ధ్వంసం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అమరజ్యోతి భవనంలో కనీసం ఎలుకలు వైర్లు కొరుకుతున్నా పట్టించుకోవడం లేదని, అంబేద్కర్ విగ్రహం వద్ద గేట్లకు తాళాలు వేసి ఉంచుతున్నారని ఆయన మండిపడ్డారు.
Source link
Vemula Prashanth Reddy Slams Govt Neglect | కేసీఆర్ కట్టించినందుకే కక్షగట్టారా? | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










