Secret Camera: అద్దెకిచ్చిన గదిలో సీక్రెట్‌ కెమెరా పెట్టిన ఇంటి ఓనర్‌..

Secret Camera: హైదరాబాద్‌లో ఇంటి ఓనర్‌  వికృతంగా ప్రవర్తించాడు. ఇంట్లో అద్దెకుంటున్న వారి గదిలో రహస్యంగా కెమెరా పెట్టి అందులో ఉంటున్న వారిని గమనించడం మొదలు పెట్టాడు. విద్యుత్ మీటర్ పేరుతో ఓ ఏర్పాటు చేసి దాంతో అద్దెకున్న వారి కదలికల్ని రికార్డ్ చేశాడు. గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Source link