Nara Lokesh Fire Speech at AM/NS Plant Grounding | ఏపీలో లక్ష ఉద్యోగాలే లక్ష్యం | ACTPnews

Nara Lokesh Fire Speech at AM/NS Plant Grounding | ఏపీలో లక్ష ఉద్యోగాలే లక్ష్యం



అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AM/NS) ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఒప్పందాల (MoUs) మీద సంతకాలు చేయడమే కాకుండా, ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసి యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 22 సెక్టార్ బేస్డ్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా 20 లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా రాబోయే మూడేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పించాలని ఆదిత్య మిట్టల్‌ను కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports