Last Updated:
టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని తన టాలెంట్ చూపించింది. డ్యాన్స్‌తో వావ్ అనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హంగామా చేస్తుండటంతో ఆమె గ్రేస్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు.
టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని తన టాలెంట్ చూపించింది. డ్యాన్స్‌తో వావ్ అనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హంగామా చేస్తుండటంతో ఆమె గ్రేస్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వామ్మో, నీ డాన్స్ ముందు హీరోయిన్లు కూడా పనికిరారు తల్లీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తేజస్విని డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ దిగ్గజ హీరో అయిన బాలకృష్ణ కూతురే అయినా వెండితెరకు దూరంగా ఉంది తేజస్విని. కాకపోతే బాలయ్య బాబు నటించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన డాన్సింగ్ స్టెప్లతో సర్ప్రైజ్ చేసింది. కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేసిన తేజస్విని.. సాంగ్ బీట్స్‌కు తగ్గట్టు గ్రేస్‌తో స్టెప్స్ వేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
May 30, 2026 10:52 AM IST













