Jr NTR: తాత, బాబాయ్ చేయని సాహసం.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. ఆ పౌరాణిక పాత్రకు తారక్ రెడీ.. | | ACTPnews

LUGER, Dragon Movie, Dragon Movie News, Dragon Movie Release Date, Dragon Movie Latest News, డ్రాగన్ మూవీ లేటెస్ట్ న్యూస్, డ్రాగన్ మూవీ రిలీజ్ డేట్, ఎన్టీఆర్,


LUGER, Dragon Movie, Dragon Movie News, Dragon Movie Release Date, Dragon Movie Latest News, డ్రాగన్ మూవీ లేటెస్ట్ న్యూస్, డ్రాగన్ మూవీ రిలీజ్ డేట్, ఎన్టీఆర్,

సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను పూర్తి స్థాయి పౌరాణిక పాత్రలో చూడాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ తరహా పాత్రలకు బాగా సరిపోతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. త్రివిక్రమ్ సృజనాత్మకత, ఎన్టీఆర్ నటన కలిస్తే తెలుగు ప్రేక్షకులకు మరో విజువల్ వండర్ దక్కే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports