Mother Anarchy: రెండో భర్తకు ఇద్దరు కూతుళ్లను అప్పగించిన కిరాతక తల్లి..

Mother Anarchy: వావి వరుసలు మరిచి, కన్నబిడ్డలనే విచక్షణ వదిలి సభ్య సమాజం తలదించుకునేలా ఓ తల్లి ప్రవర్తించింది. రెండో భర్తను స్వయంగా కుమార్తెలపై లైంగిక దాడికి ప్రోత్సహించింది.  ఈ ఘోరం ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

Source link