Karthika Deepam Serial Today may 31st Review: కార్తీక్ చెంప పగలగొట్టిన శివన్నారాయణ.. జ్యోత్స్నకు సినిమా మొదలైంది గురూ! | | ACTPnews

Karthika Deepam Serial Today may 31st Review: 'కార్తీక దీపం 2' ఈ వారం ఎపిసోడ్‌లలో కథ ఎంతో ఉద్వేగభరితంగా, అనేక ఊహించని మలుపులతో సాగింది. ఒకవైపు దీపను దశరథ్ తన కూతురిగా స్వీకరించడం ఇంట్లో కలకలం రేపితే... మరోవైపు యాక్సిడెంట్ అయిన దక్షిణామూర్తిని కాపాడే క్రమంలో శివన్నారాయణ తన బ్లడ్ ఇచ్చి, ఆ తర్వాత నిజం తెలిసి కార్తీక్‌పై చేయి చేసుకోవడం కథలో తీవ్ర ఉత్కంఠను నింపింది. ఇక వీటన్నింటికీ మించి, అహంకారంతో ఒక సామాన్యుడి పొట్టగొట్టాలని చూసిన జ్యోత్స్నకు సూరజ్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. పారిజాతం నోరు జారడం వల్ల జ్యోత్స్న రోడ్డుపై నిలబడి జ్యూస్‌లు అమ్ముకోవాల్సిన వింత పరిస్థితి రావడం, దానికి శివన్నారాయణ కూడా కఠినంగా తీర్పు చెప్పడంతో ఈ వారం కథ భారీ మలుపులు తిరిగింది..

Karthika Deepam Serial Today may 31st Review: ‘కార్తీక దీపం 2’ ఈ వారం ఎపిసోడ్‌లలో కథ ఎంతో ఉద్వేగభరితంగా, అనేక ఊహించని మలుపులతో సాగింది. ఒకవైపు దీపను దశరథ్ తన కూతురిగా స్వీకరించడం ఇంట్లో కలకలం రేపితే… మరోవైపు యాక్సిడెంట్ అయిన దక్షిణామూర్తిని కాపాడే క్రమంలో శివన్నారాయణ తన బ్లడ్ ఇచ్చి, ఆ తర్వాత నిజం తెలిసి కార్తీక్‌పై చేయి చేసుకోవడం కథలో తీవ్ర ఉత్కంఠను నింపింది. ఇక వీటన్నింటికీ మించి, అహంకారంతో ఒక సామాన్యుడి పొట్టగొట్టాలని చూసిన జ్యోత్స్నకు సూరజ్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. పారిజాతం నోరు జారడం వల్ల జ్యోత్స్న రోడ్డుపై నిలబడి జ్యూస్‌లు అమ్ముకోవాల్సిన వింత పరిస్థితి రావడం, దానికి శివన్నారాయణ కూడా కఠినంగా తీర్పు చెప్పడంతో ఈ వారం కథ భారీ మలుపులు తిరిగింది..

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed