Talasani Srinivas Yadav : రేవంత్ రెడ్డికి తలసాని స్ట్రాంగ్ కౌంటర్! | ACTPnews

Talasani Srinivas Yadav : రేవంత్ రెడ్డికి తలసాని స్ట్రాంగ్ కౌంటర్!



తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చుంటున్న సచివాలయం (Secretariat), కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రజాభవన్ (ప్రగతి భవన్) నిర్మించింది కేసీఆర్ గారేనని ఆయన గుర్తుచేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి, ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టిన కేసీఆర్ గారి ఆనవాళ్లను ఎలా చెరిపేస్తారంటూ నిలదీశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports