Weather Alert: బలంగా తుపాను వలయం.. సముద్ర కల్లోలం.. నగరాలు జల దిగ్బంధం.. 20 సెంటీమీటర్ల వర్షం.. వాతావరణ అలర్ట్! | | ACTPnews

కేరళలోని అనేక జిల్లాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్: వాతావరణ శాఖ తాజా మ్యాపులు, ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తున్న ప్రత్యక్ష వాతావరణ పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్ 4 నాటికి కేరళ తీరాన్ని పూర్తి స్థాయిలో తాకనున్నాయి. కానీ నైరుతీ గాలుల రాకకు ముందే, మేఘాలు తమ పట్టును బిగించాయి. జూన్ 3, 4 తేదీలలో, మల్లప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, ఇడుక్కి వంటి కేరళలోని సున్నితమైన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం.. అంటే..7 నుంచి 20 సెంటీమీటర్లు కురుస్తుందని అంచనా. ఇంత ఎక్కువ వర్షం.. ఇంత తక్కువ కూలంలో కురిస్తే.. పరిస్థితి అత్యంత అల్లకల్లోలంగా ఉంటుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *