స్త్రీ నిధి సంస్థలో భారీ వేతనంతో ఉద్యోగాలు… రూ.35 వేల నుంచి రూ.2.25 లక్షల వరకు జీతం | Stree Nidhi Announces Major Recruitment Drive in Hyderabad | | ACTPnews

Stree Nidhi recruitment 2026, Telangana contract jobs, Hyderabad government jobs, Stree Nidhi vacancies, senior manager jobs, IT consultant jobs, rural banking jobs, స్త్రీ నిధి రిక్రూట్మెంట్ 2026, స్త్రీ నిధి ఉద్యోగాలు, స్త్రీ నిధి జాబ్స్, తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగాలు, హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగాలు, ఐటీ కన్సల్టెంట్ ఉద్యోగాలు, తెలంగాణ గ్రామీణ బ్యాంకింగ్ ఉద్యోగాలు

వివరాలు చూస్తే, జనరల్ మేనేజర్ పోస్టుకు 1 ఖాళీ ఉంది, నెల జీతం రూ.2,00,000. టీమ్ లీడర్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, సీనియర్ ఐటీ కన్సల్టెంట్ పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది, జీతం రూ.2,25,000. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐటీ, ఎంఐఎస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్, అసోసియేట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది, జీతం రూ.1,50,000. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఐటీ పోస్టుకు 1 ఖాళీ, జీతం రూ.1,25,000. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫండ్స్ అండ్ అకౌంట్స్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మానిటరింగ్ పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది, జీతం రూ.65,000. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports