లేడీ సూపర్ స్టార్‌గా సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా ఆస్తులు కూటబెట్టుకుంది. కేవలం సినిమాలే కాకుండా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్, పర్సనల్ బ్రాండ్స్ ఇలా పలు విధాల్లో ఆమె సంపాదన ఉంది. అంతేకాదు చెన్నైలో ఆమెకున్న ఇళ్లుల వాల్యూ ఏకంగా రూ.100 కోట్లు. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఈ బ్యూటీకి లిప్ బామ్ కంపెనీతో పాటు చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి సిటీల్లో ఇళ్లులు ఉన్నాయి.













